పూజా తపముల మరి నేనెరుగను, మరి నేనెరుగను హారతి!
రాముని సలలిత పాధరణములే ప్రభుని నామమే కోరితి!
కలలోను రాముడే, నా కనులందు రాముడే,
ధరణీ గగనము మీద ప్రభువైన రాముడే!
ప్రభుడే ఈ సూర్యకాంతి, ప్రభుడే ఈ చంద్రిక,
కెరటాల పూలమాల ప్రభుని లలంతిక!
చరాచరలోకమంతా రఘువరుడా రాముడే!
ప్రతి పూవులో ఉన్నాడు, ప్రతి కొమ్మ రెమ్మలో రామమంత్రం!
జపియించు మంత్రమే మదిన్ రోజు రోజు నేను, చేతున్ ప్రణామమే!
ఓలాడేను నా హృదయమ్మే రేయి పవళ్ళు పులకించి,
ఓలాడేను పరవశమై మది వాని రూపమే తిలకించి!
అతని కరుణచే పాషాణములే కరిగి నదులుగా ప్రవహించు,
వాని దయచే మరు భూములలో జాజి మల్లెలే వికసించు!
అతడే అనాధల బ్రోచే విభుడా శ్రీరాముడి ధరణీ,
దయానిధి రాముడే...
రామ రామ రామ జయ జయ రామ రామ రాం,
రామ్ రామ్ రామ్!
Wish u the same ...
ReplyDelete