దేశంలోనయినా,ఏ భాషలోనయినా మాటలు కవిత్వంగా మారినప్పుడు వాటికి రెక్కలు వస్తాయి.
అవి వినువీధులలో అనంతంగా విహరిస్తుంటాయి,అలాగని వాటికి మన భూమితో సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు.
ఒక సందులోనో, ఒక ఊరిలోనో కాక మొత్తం ప్రపంచం అంతటా జరిగే దురాగతాల నవి కనిపెడుతూ ఉంటాయి.
ఆ దుర్మార్గాలను బహిర్గతం చెయ్యడమే కాదు, అలాంటివి మళ్ళా జరక్కుండా పరిష్కారాన్ని కూడా సూచిస్తాయి.
- శ్రీ శ్రీ
No comments:
Post a Comment