10 April 2014

ప్రేమలో ఓడిపోతే

ప్రేమలో ఓడిపోతే అబ్బాయి బాధ కళ్ళల్లో
కనిపిస్తుంది,
లేదా,
తాగి పడేసిన మందు బాటిల్స్ సంఖ్యలో కనిపిస్తుంది...
అదే అమ్మాయి ఓడిపోతే తన బాధను గుండెల్లో దాచుకుంటుంది...
కళ్ళల్లో కనిపించే బాధ కన్నీటితో పాటే
కరిగిపోతుంది
కానీ మనసులో దాచుకున్న బాధ తన మరణం
దాకా ఉండిపోతుంది

1 comment: