08 April 2014

శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఆదియు తానే అంతము తానే,
శ్రీ రాముడే అణువణువందూ!

యుగముల్ పోనీ యుగముల్ రానీ,
అమరము కాదా ప్రభునామమ్!

రఘుపతి రాఘవ రాజారాం,
పతిత పావన సీతారాం!

మది తలచెదనూ కోరి కొలిచెదనూ
మధురము కాదా రామ నామమే!


No comments:

Post a Comment