నేస్తమా నీవు ...!!
నా కలల కొలనులో విరిసిన కమలానివో..,
నా హృదయ విపంచిని మీటిన మృదు మంజరివో ..,
నా ఊహల వుయలను వూపె విరి భోనివో ..,
నా మనసు మందిరం లో వెలిగే చిరు దివ్వేవో ..,
ఎవరివవో నీ వేవరివో ....!!
నా ఆశల సౌదానికి ఆయువు నింపే ఆమనివో ..,
నా కనులకు వెలుగును నింపే కాంతి రువానమువో ..,
నా ఎడారి జీవితానికి చిరు జల్లువో ..,
నా కోసమే నడిచి వచ్చిన నాట్య మయురానివో..,
ఎవరివో నీ వేవరివో ....!!
No comments:
Post a Comment