కరిగిపొయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
తలచి తలచి నిలిచిపొతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకిష్టమయిన గతం
ఆగిపోదెన్నడూ వర్తమానం
మరెందుకు తిరిగిరానివాటి గురించి నీకెందుకింత ఆరాటం
అనుభవించు కష్టమయినా నష్టమయినా ఈ జీవితం.
తలచి తలచి నిలిచిపొతే సాగదు నీ జీవితం
తిరిగిరాదు నీకిష్టమయిన గతం
ఆగిపోదెన్నడూ వర్తమానం
మరెందుకు తిరిగిరానివాటి గురించి నీకెందుకింత ఆరాటం
అనుభవించు కష్టమయినా నష్టమయినా ఈ జీవితం.
No comments:
Post a Comment