11 April 2014

దూరమవ్వకే ప్రేమ.......

నా అనురాగం నీకు అనర్దంగా...,
నా ప్రేమ నీకు అనుమానంగా...,
నా బాధ్యత నీకు భారంగా...,
నా స్నేహం నీకు అనవసరంగా  అనిపిస్తున్నపుడు....,
నేను నీ కల్లముందు వుండటమ్ కన్నా, కనుమరుగవడమే మేలు...,
                 ఎందుకంటే..
నీకు దగ్గర కాలేకపోయినా భరించగలను...కాని
నీపై నాకున్నప్రేమకు  దూరమవడమ్ ఊహించలేను.........,!

1 comment: