జాబిల్లి జలధారని ....... కలంలోకి కురిపించి,
చిగురించే సిరా చుక్కని ...... సరికొత్తగ నడిపించి,
కల కాంచిన మధుజల్లులొ ... ఎద వేసే పరవళ్ళను,
తేనేలాంటి తెలుగులో... తియ్యగా పలికిస్తే
తొలి తొలకరి చినుకులో తడవచ్చు ,,
హరివిల్లులు ఎన్నెన్నో ఒక్కసారి చూడచ్చు ,,
కోయిలతో గొంతు కలిపి పాడచ్చు,,,
మబ్బులతో ముచ్చటగా అంత్యాక్షరి ఆడచ్చు ,,
నింగిలో ఈలలేసి ఊయలలో ఊగచ్చు,,,

No comments:
Post a Comment