మనుషులు మారిపోతారు అనుకోవటం అజ్ఞానం! ముసుగు తీసి నిజ స్వరూపం చూపిస్తారు అంతే!
ఇది జీవిత సత్యం
ఆపదకు సంపద నచ్చదు! సంపదకి బంధం నచ్చదు! బంధానికి బాధ నచ్చదు! బాధకు బ్రతుకు నచ్చదు! బ్రతుకుకి చావు నచ్చదు! చాబుకు పుట్టుక నచ్చదు! కానీ అన్నిటిని అనుభవించాలి...తప్పదు.